దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్) - ఈనెల 11 నుండి 21 వరకు జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దమ్మ గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, ఎస్ సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దారా చిరంజీవి, వై.వి. వెంకటేశ్వర రావు, కాపర్తి వెంకట చారి, వెంకటేశ్వర్లు, వార్డు సభ్యురాలు భవానీ, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు జెట్టి మోహన్, ఆరెల్లి రాజేష్, లోతు రాజేందర్ కుమార్, సముద్రాల శ్రీనివాస్, నాగేష్, శ్రీకాంత్, చింటూ, మోహన్ బాబు, మోహినుద్దీన్ బాబా, కాజా పాషా తదితరులు పాల్గొన్నారు.