దీపావళి క్రాకర్స్ దుకాణాల ఏర్పాటు చేస్తున్న గ్రౌండ్ ను పరిశీలించిన సి ఐ నాగబాబు
మణుగూరు ఆర్ సి సూర్య ; దీపావళి పండుగ సందర్భంగా మణుగూరు సింగరేణి ఓ సి స్టోర్స్ గ్రౌండ్లో దీపావళి క్రాకర్స్ షాపుల యజమానులకు సి ఐ పాటి నాగబాబు పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారమే క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ముందుగా దీపావళి క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా