BREAKING
అమెరికా కాంగ్రెస్‌లో కీలక శక్తి అనుమతుల సంస్కరణ బిల్లు పొగాకు పంపిణీ గుత్తపతకం రద్దుకు ప్రణాళికలు ప్రభుత్వ సిసి తో ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ గ్లోబల్ సిమెంట్ పరిశ్రమలో కార్బన్ ఉద్గారాల కోతకు తీవ్ర కసరత్తు శబరిమలకు యువకుడి సైకిల్ యాత్ర డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అవార్డు అందుకున్న సత్యం బాబుకు ఘన సన్మానం. రాకెట్ తయారీ సంస్థ 'అవియో' కొనుగోలుపై స్పందించని రోమ్ తాళ్ళపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ 19 నుంచి చేయూత పెన్షన్ డబ్బులు నేరుగా ఖాతాలోకి .. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యే మేడిపల్లి బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా రాకపై అల్లర్లు, మోహరించిన అర్ధసైనిక దళాలు ఓటరు జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం - డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురణ - కలెక్టర్ రాజర్షి షా ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కీలక భాగస్వామ్యం.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సరికొత్త రికార్డు ఖేలో ఇండియా వేదికపై కరీంనగర్ క్రీడా వైభవం ఎస్ ఆర్ బాలికకు జాతీయ స్థాయిలో ఘనత

దీక్షా దివస్ సభను విజయవంతం చేయండి…మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

Select Suryaa Now
దీక్షా దివస్ సభను విజయవంతం చేయండి…మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

సూర్య రామడుగు :నవంబర్ 29న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అలుగునూరులో జరిగే దీక్ష దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. బుధవారం రామడుగు మండల కేంద్రంతో పాటు వెధిర గ్రామంలోవారు స్వయంగా వాల్ రైటింగ్ రాసి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ సర్పంచులుమాజీ ఎంపీపీలు మాజీ సర్పంచులు వార్డ్ మెంబర్  గ్రామ శాఖ అధ్యక్షులు సింగిల్ విండో  డైరెక్టర్లు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.