BREAKING
ఏజెన్సీలో పోలీసుల విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

దసరా వేల గొప్ప మనసు చాటుకున్న.. నందారం నరసింహ గౌడ్ 450 మంది కార్మికులకు దసరా కానుక

Select Suryaa Now
దసరా వేల గొప్ప మనసు చాటుకున్న..   నందారం నరసింహ గౌడ్   450 మంది కార్మికులకు దసరా కానుక

అమీన్ పూర్;పారిశుద్ధ్య హెచ్ ఎం డబ్ల్యు ఎస్ కార్మికులకు దసరా సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్,అమీన్ పూర్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్లో శనివారం  పట్టణ సుందరీ కరణ, ప్రజారోగ్య రక్షణకు, మరియు తాగునీటి సరఫరకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులు జలమండలి బోర్డు కార్మికుల సేవలు ఎంతో అభినందనీయమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ అన్నారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో ప్రతి ఒక్కరూ శుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటానికి రాత్రింబవళ్లు కష్టపడేది పారిశుద్ధ్య కార్మికులేనని కొనియాడారు. అలాగే ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తూ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంలో జలమండలి సిబ్బంది పాత్ర కీలకమైనదని ఆయన తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కూడా వీరు అందిస్తున్న సేవలను గుర్తించి వారి శ్రమకు గౌరవంగా ఈ నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. కార్మికుల సంక్షేమానికి వారి కష్టసుఖాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందారం కుటుంబ సభ్యులు, పారిశుద్ధ కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.