BREAKING
బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

అలియాబాద్‌లో బఫర్‌ జోన్‌లో భారీ షెడ్‌ నిర్మాణంపై ఆరోపణలు.. అనుమతులపై అధికారుల విచారణ ఏదీ..?

Select Suryaa Now
అలియాబాద్‌లో బఫర్‌ జోన్‌లో భారీ షెడ్‌ నిర్మాణంపై ఆరోపణలు.. అనుమతులపై అధికారుల విచారణ ఏదీ..?
శామీర్‌పేట, మేజర్ న్యూస్: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా అలియాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్‌ 10 బఫర్‌ జోన్‌లో భారీ షెడ్‌ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే పనులు చేపడుతున్నారా? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణంపై వివరణ కోరేందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారిని సంప్రదించగా ఫోన్‌ స్విచాఫ్‌లో ఉండటంతో స్పందన అందుబాటులోకి రాలేదు. సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బఫర్‌ జోన్‌ పరిధి, నిర్మాణ అనుమతుల వివరాలను నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి శాామీర్ పేట్, మేడ్చల్ జిల్లా.