BREAKING
ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు జామ్‌నగర్ రిఫైనరీకి యూఎస్ విదేశాంగ మంత్రి: ఇంధన వ్యూహమే ప్రధాన లక్ష్యం! సౌదీ అరేబియా రక్షణకు బ్రిటన్ కీలక నిర్ణయం: రాయల్ ఎయిర్‌ఫోర్స్ టైఫూన్ యుద్ధ విమానాల మోహరింపు! ఫ్రాన్స్ హింసాత్మక అల్లర్లు: మరిన్ని నగరాల్లో కర్ఫ్యూ విధింపుపై ప్రధాని ప్రకటన ఇరాన్ పాలకుల పాలనను అంతమొందించడమే మా లక్ష్యం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. భారత్-అమెరికా బంధం: వాణిజ్యం, భద్రతపై జైశంకర్ ఉన్నత స్థాయి భేటీ ఫారమ్ 173A అంటే ఏమిటి?: ప్రభుత్వ సెక్యూరిటీలపై పన్ను మినహాయింపుల కోసం సీబీడీటీ కొత్త నిబంధనలు! MSCI హెచ్చరికలతో కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 2031 నాటికి హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత కనుమరుగు: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో పండుగల వేళ ఈ-కామర్స్ జోరు: ఫ్లిప్‌కార్ట్ యాక్టివ్ యూజర్లలో సరికొత్త రికార్డు.. బోఫా (BofA) నివేదికలో కీలక వెల్లడి! పండుగల వేళ అమెజాన్ బంపర్ రిక్రూట్‌మెంట్: 3 లక్షల మందికి పైగా నియామకాలు.. ఫ్యాక్టరీ ప్రమాదం దర్యాప్తులో షెఫ్లర్ ఇండియా సీఈవో హర్ష కదమ్‌ను అదుపులోకి తీసుకున్న పూణే పోలీసులు! నేటి పంచాంగం 21 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –21 అక్టోబర్ 2026 అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

అఖిల భారత 36 వ రైతు మహా సభలను జయప్రదం చేయండి.. సి.పి. ఐ. (ఎం) నాయకులు మెరుగు సత్యనారాయణ,తూము సుధాకర్ పిలుపు

Select Suryaa Now
అఖిల భారత 36 వ రైతు మహా సభలను జయప్రదం చేయండి.. సి.పి. ఐ. (ఎం) నాయకులు మెరుగు  సత్యనారాయణ,తూము సుధాకర్ పిలుపు

*అఖిల భారత 36వ రైతు మహాసభలను జయప్రదం చేయండి*

- *-సిపిఐ(ఎం) నాయకులు మెరుగు సత్యనారాయణ, తూము సుధాకర్ పిలుపు*
- 
వైరా సూర్య మేజర్ న్యూస్ :--

నవంబర్ 15, 16, 17 తేదీల్లో నల్లగొండలో జరిగే అఖిల భారత 36వ కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ(ఎం) జిల్ల కార్యదర్శివర్గ సభ్యులు  మెరుగు సత్యనారాయణ, వైరా మండల ఇంచార్జి తూము సుధాకర్ పిలుపునిచ్చారు. వైరా మండలం గన్నవరం గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న మొండి వైఖరి నశించాలన్నారు. నవంబర్ 15న మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. "ఇంటికో మనిషి - ఊరుకో బండి" తరలిరావాలని పిలుపునిచ్చారు.