BREAKING
నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. కోహిర్ మండల్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్‌కు మాజీ మంత్రి చంద్రశేఖర్ ఘన సన్మానం రేపల్లె మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఈనెల 21 నుండి 23 వరకు నామినేషన్లు స్వీకరణ మండల పరిషత్తు ఆర్వో నాగయ్య నాటుసారా పట్టివేత బోరేగావ్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రేపల్లె మున్సిపాలిటీ లో 8 నామినేషన్లు తిరస్కరణ 173 సక్రమం. అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే సాంబశివరావు కార్మిక హక్కుల సాధన కోసం మహా ధర్నా -- చలో హైదరాబాద్ జయప్రదం చేయాలి లాడ్జీల్లో ఎస్. ఐ తనిఖీలు నర్సాపూర్ దౌల్తాబాద్ మెయిన్ రోడ్డు పక్కన మిషన్ భగీరథ నీళ్లు లీకేజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్‌ సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మిలిగిరిపేట గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు భక్తులు పాలిట కొంగుబంగారమైన నిలిచిన రామగిరి గంగమ్మ!! సాఫ్ట్‌బాల్‌ పురుషులు, మహిళల ప్రాబబుల్స్‌ జట్ల ఎంపిక ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి రేపల్లె డిఎస్పి అబ్దుల్ అజీద్

ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడులు

Select Suryaa Now
ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడులు

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్ సూర్య, ఆయిల్‌ఫామ్‌ సాగులో నిర్ణీత సమయంలో పోషకాలు అందించి, నీటి యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరిస్‌ ఆగ్రో రీజినల్‌ మేనేజర్‌ రాజారెడ్డి తెలిపారు. గురువారం ముల్కనూర్‌ సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రాథమిక, ద్వితీయ, సూక్ష్మ పోషకాలను అందించాలని సూచించారు. బోరాన్‌, మెగ్నీషియం, పొటాషియం లోపాలను నివారించే పద్ధతులతోపాటు కీటకాలు, తెగుళ్ల నియంత్రణపై వివరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జీఎం మారుపాటి రాంరెడ్డి, కంపెనీ సిబ్బంది, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

రిపోర్టర్; రామకృష్ణ ,బీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా