BREAKING
యానిమేషన్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు గ్రామ పంచాయతీ కీ సర్పంచ్ ప్రథమ పౌరుడు రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు జర్నలిస్ట్ భీమనపల్లి శేఖర్ గుండెపోటుతో ఆకస్మిక మృతి టీయూడబ్ల్యూజే, ఐజేయు నేతల నివాళులు ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు పొడిగింపు: డిసెంబర్ 16న గోవాలో మినీ వేలానికి ఏర్పాట్లు సీఎంగారూ..! తులం బంగారం ఎప్పుడు ఇస్తారు....? : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ మోటార్ల చోరీ కివీస్‌తో తొలి వన్డే: టీమిండియా సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఖరారు.. రోహిత్, కోహ్లీ ఎంట్రీతో పటిష్టంగా భారత్ *ఎల్‌నినో ముప్పు.. నీటి భరోసాకు ముందస్తు చర్యలు!* మూకుత్తి అమ్మన్ 2 మహాశక్తి వీడియో సాంగ్ విడుదల: నవంబర్ 6న థియేటర్లలోకి నయనతార చిత్రం ఇవి 'ఎలక్షన్లు' కావు.. 'సెలక్షన్లు': ఏపీ స్థానిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ తనుష్ ఓమ్ సినిమా ఆడియో వేడుకకు ముహూర్తం ఖరారు: నవంబర్ 6న చెన్నైలో గ్రాండ్ ఈవెంట్ ప్రతి నీటి బొట్టూ అమృతమే!* *జల సంరక్షణపై ఇంటింటా గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థుల చైతన్యం* అమ్మ శరణం శుభోదయం శుభ మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దివ్యదర్శనం... చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు

ఆగమోత్కూర్ చెరువు శిఖంలో అక్రమ బోర్లను పరిశీలించిన తహసీల్దార్

Select Suryaa Now
ఆగమోత్కూర్ చెరువు శిఖంలో అక్రమ బోర్లను పరిశీలించిన తహసీల్దార్

 

మాడ్గులపల్లి,నవంబర్ 3 మేజర్ న్యూస్       మండలంలోనిఆగమోత్కూర్ గ్రామ పరిధిలోని నూక నాయని చెరువులో గుర్రప్ప గూడెం గ్రామ పంచాయతీ కోయలపాడు శివారులోని చెరువు శిఖం పరిధిలో సుమారు 10 బోర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అందులో రెండు బోర్లతో గ్రామ పంచాయతీకి నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అయితే వీటిలో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవని, ఇవన్నీ ఫుల్ ట్యాంక్ లెవెల్  లో ఉన్నాయని అధికారులుతెలియజేయడంతో మంగళవారం మండల తహసీల్దార్ సామల సరోజ పావని ఇరిగేషన్ ఇంజనీర్ దేవేందర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ తో కలిసి అక్రమబోర్లనుపరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా వేసిన బోర్లను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.