BREAKING
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్ ప్రపంచ రికార్డు.. పరుగుల వరదతో బద్దలైన రికార్డులు! గుర్రంపల్లి గ్రామములో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. ఉత్తరాఖండ్‌లో ముగిసిన భారత్-యూఏఈ సంయుక్త సైనిక విన్యాసాలు 'మౌంటెన్ గార్డియన్ 2026': పర్వత యుద్ధ వ్యూహాలపై ఇరు దేశాల సైన్యం పట్టు! నల్లసముద్రం గగనతలంలో రెండు డ్రోన్లను కూల్చివేసిన రొమేనియా ఎఫ్-16 యుద్ధ విమానాలు: నాటో అత్యవసర సమావేశానికి బుకారెస్ట్ పిలుపు! ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముంచుకొస్తున్న ముప్పు: యుద్ధాలు, రుణాల భారంపై అంతర్జాతీయ ద్రవ్య నిధి తీవ్ర హెచ్చరిక! వివాదాస్పద పోస్ట్ వల్ల ప్రముఖ కొరియోగ్రాఫర్‌పై సస్పెన్షన్ వేటు.. అసలు ఏం జరిగిందంటే! ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉక్రెయిన్ డ్రోన్ల నిలిపివేతలో అమెరికా ప్రమేయం లేదు: శాటిలైట్ అంతరాయంపై శ్వేతసౌధం పాత్రను తోసిపుచ్చిన విదేశాంగ మంత్రి మార్కో రూబియో! అరోరా హిందూ దేవాలయంపై దాడి కుట్ర: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఎఫ్‌బీఐ చీఫ్ కాశ్ పటేల్ మౌనంపై విమర్శల వెల్లువ! కెనడాలోని అల్బెర్టా సైనిక స్థావరంలో భారీ అగ్నిప్రమాదం దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం డెమొక్రాట్లు గెలిస్తే దేశాభివృద్ధికి గండికొడతారు: మిడ్‌టర్మ్ ఎన్నికల వేళ రిపబ్లికన్లను గెలిపించాలని ట్రంప్ పిలుపు! క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట.. ఎఫ్‌పీఐల విక్రయాలు జోరుగా సాగుతున్నా భారత మార్కెట్లకు ఢోకా లేదు 'రామయణం' కోసం సాయిపల్లవి శాకాహారిగా మారారంటూ వస్తున్న వార్తలపై నటి స్పందన!

తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక: వీబీఆర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ భీమరాజు

Select Suryaa Now
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతీక: వీబీఆర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ భీమరాజు

కొడంగల్, మేజర్ న్యూస్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని వీబీఆర్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వి. భీమరాజు అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్ధినులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలతో విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని భీమరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, ఫయాజ్, శిరీష, బిందు, సంగీత, పూజ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్:ఆబిద్, కొడంగల్, వికారాబాద్ జిల్లా.