BREAKING
టైగర్ ష్రాఫ్ వాహనంపై కాల్పుల ఘటనలో పోలీసులకు బిగ్ క్లూ.. పల్సర్ బైక్ సీజ్, 15 బృందాలతో ముమ్మర గాలింపు! మేఘాలయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు: ఒంటరిగా మిగిలిన పార్టీ అధ్యక్షుడు! మధ్యప్రదేశ్‌లో పెను విషాదం: రైల్వే ట్రాక్‌పై పడి రెవెన్యూ అధికారి ఆత్మహత్య.. కాసేపటికే కారులో ఇద్దరు కుమారుల మృతదేహాలు లభ్యం! అందుకే 'కల్ట్' సినిమాకు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.. స్పందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్! హర్యానాలో కశ్మీర్ బస్సుపై రాళ్లదాడి: నన్ను 'టెర్రరిస్ట్' అని దూషించారు..డ్రైవర్ ఆవేదన! కిమ్ ‘మరణించారు’.. సోషల్ మీడియాలో వింత ప్రచారం! గర్భధారణ సమయంలో డిప్రెషన్‌కు చికిత్సతో బిడ్డ మెదడు వికాసానికి మేలు: సరికొత్త శాస్త్రీయ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! యూజర్లను నిర్దిష్ట పరిధికి పరిమితం చేయొద్దు: మెటా సిఫార్సు వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య ట్రాయ్ ఆదేశాలతో ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం: రూ. 185 ప్రారంభ ధరతో 'వాయిస్-ఓన్లీ' ప్రీపెయిడ్ ప్లాన్లు విడుదల.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం: పండుగ వేళ భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే! పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ హెచ్చరిక సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ట్యాంక్ బండ్ వద్ద 'రణబాలి' జంట సందడి! జన్మ చరితార్థం - అలంపూర్ జోగులాంబ చరణారవిందం (అష్టాదశ శక్తిపీఠాలలో 5వది)

నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి. • క్రాప్ మ్యానేజర్ సూర్య ప్రకాష్ రెడ్డి.

Select Suryaa Now
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి.  • క్రాప్ మ్యానేజర్ సూర్య ప్రకాష్ రెడ్డి.

 

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : నూజివీడు సీడ్స్ లిమిటెడ్ వారి ఆద్య పత్తి తో రైతులు అధిక దిగుబడులు పొందుతారు అని నూజివీడు కంపెనీ ప్రతినిధులు సూర్య ప్రకాష్ రెడ్డి,  అన్నారు. శనివారం మండలం లోని వెంకట్రావుపేట గ్రామం లోని బత్తుల సాయి కుమార్ ఆద్య పంట పైన మెగా క్షేత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథులుగా రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి, క్రాప్ మేనేజర్ ప్రకాష్ రెడ్డిలు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.... మారుతున్న కాలానికి అనుగునంగా ఈ విత్తనం తయారుచేయడం జరిగిందని అన్నారు. ఈ విత్తనం తో రైతులకు అధిక దిగుబడి వస్తుందిని, పెద్ద కాయలు, గొలుసు కట్టు కాత, తక్కువ రోగాలు, ఆరోగ్య వంతమైన పంట, ఎక్కువ పూత, కాయలతో పంట 

వస్తుందిని తక్కువ పెట్టుబడి ఉంటుందని వివరించారు‌. గులాబీ రంగు పురుగు నుండి తప్పించుకుని తొందరగా పంట చేతికి వస్తుందని అన్నారు. ఆద్య విత్తనం అధిక దిగుబడినిచ్చే మేలైన రకం అని వివరించారు.  అనంతరం ఇంతటి మంచి విత్తనం అందించిన నూజివీడు సీడ్స్ వారికి రైతులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీరామ ఆగ్రో ఏజెన్సీస్ లక్షేటిపేట ప్రొప్రైటర్, నూజివీడు డిస్ట్రిబ్యూటర్ అప్పని ప్రశాంత్, కంపెనీ టెర్రిటరీ మ్యానేజర్ రాజబాబు, మార్కెట్ డెవలప్ మెంట్ ఆఫీసర్లు వేణుగోపాల్, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.