BREAKING
ఫ్రాన్స్‌లో రాజకీయ విభజన.. రన్-ఆఫ్‌కు లీ పెన్, మెలాంచన్ ఆర్‌బీఐ తాత్కాలిక రక్షణ చర్యలతో రూపాయి కోలుకున్నా.. కొనసాగనున్న మారకపు విలువ ఒత్తిడి: ఆర్థికవేత్తల విశ్లేషణ! ఇంద్రకీలాద్రిపై భక్తులకు వైద్య సేవలు ఉదయం నిద్ర లేవగానే ఇలా చేస్తే చాలు.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు! ఐపీవో మార్కెట్లో పండుగ సందడి: ఈ వారంలో ఏకంగా ₹11,000 కోట్లకు పైగా నిధుల సమీకరణకు 8 పబ్లిక్ ఇష్యూలు సిద్ధం! పారిస్ మోటార్ షోలో ఈయూ, చైనా ఆటో దిగ్గజాల హోరాహోరీ భారత్-బ్రిటన్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం : 2040 నాటికి ఏటా £25.5 బిలియన్ల (₹3.26 లక్షల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి! టాలీవుడ్‌లో ఊహించని పరిణామం.. దేవిశ్రీ ప్రసాద్‌తో ఇరవై ఏళ్ల బంధానికి బ్రేక్ వేసిన సుకుమార్! చేవెళ్లలో దారుణం.. యువతిపై దాడి! ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ల ఇన్సూరెన్స్ పెట్టుబడులపై ముప్పు ఆర్‌బీఐ ఆంక్షల వేళ బ్యాంకుల సరికొత్త అడుగు: ఎగుమతి, దిగుమతిదారుల కోసం సులభతర ఫారెక్స్ హెడ్జింగ్ మార్గాలు! హద్దులు చెరిపేస్తున్న ఐకాన్ స్టార్.. సినిమాలో రిస్కీ యాక్షన్ స్టంట్స్‌తో అల్లు అర్జున్ ఫైట్స్! హైబ్రిడ్, ఈవీ వాణిజ్యంపై చైనా-ఈయూ విస్తృత చర్చలు ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి! స్వీడన్ టెలికాం దిగ్గజం 'టెలియా' సంచలన నిర్ణయం

శరన్నవరాత్రుల్లో పంచముఖ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

Select Suryaa Now
శరన్నవరాత్రుల్లో పంచముఖ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

బ్రహ్మగిరి క్షేత్రంలో పంచామృత అభిషేకాలు.. సామూహిక కుంకుమార్చన

చేవెళ్ల : శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలోని బ్రహ్మగిరి క్షేత్రంలో రెండో రోజు సోమవారం శ్రీ పంచముఖ గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి, అనంతరం శ్రీ గాయత్రీ అమ్మవారికి శోడశోపచార పూజ చేపట్టారు. అలాగే సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని భక్తితో ఆరాధించారు. పూజల అనంతరం మహా మంగళహారతి నిర్వహించారు.

శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.

 

(రంగారెడ్డి, మేజర్ న్యూస్)