అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడు మృతి
అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడు మృతి
కరకగూడెం మండల పరిధిలోని కలవలనాగారం గ్రామానికి చెందిన బాదావత్ రవిచంద్ర అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు బెల్టుతో గొంతు నులిమి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేపింది ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
ఆళ్లపల్లి/కరకగూడెం సూర్య ప్రతినిధి అంబోజు ప్రవీణ్