ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి!
పుంగనూరు మేజర్ న్యూస్:
మండల పరిధిలోని హనుమంతరానిధిని లో వెలసియుండు ఆంజనేయస్వామి ఆలయం నందు సోమవారం మాజీ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్ భాష, నాగభూషణం ఎంపీపీ భాస్కర్ రెడ్డి వెంకట్ రెడ్డి యాదవ్, అమ్ము చెంగారెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోటగడ్డ అమర్నాథ్ రెడ్డి రాజేష్ ,బాలు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు
రిపోర్టర్: రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా