BREAKING
గ్రామీణ మహిళలకు గీతం, ఫైజర్ సంయుక్త శిక్షణ కామ్రేడ్ కళ్యాణ్ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్.. శ్రీవిష్ణు కామెడీతో కచ్చితంగా నవ్విస్తాడు: డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సిఐటియు యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం...

రేవోజీపేటలో అభివృద్ధి పనులు చేపట్టాలి...

Select Suryaa Now
రేవోజీపేటలో అభివృద్ధి పనులు చేపట్టాలి...
సూర్య, దస్తురాబాద్ :మండలం లోని రేవోజీపేట గ్రామంలో పంచాయతీ భవనం, వీవో కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు పీడీ, డిప్యూటీ సీఈవో నాగవర్ధన్ సూచించారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోల మహేష్, ఎంపీడీవో సయ్యద్ జావీద్ అలీ పాల్గొన్నారు.