BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

పశువుల వ్యాధి నివారణకు ఉచిత టీకాల పంపిణీ

Select Suryaa Now
పశువుల వ్యాధి నివారణకు ఉచిత టీకాల పంపిణీ
సూర్య, చింతలమానేపల్లి;మండలం కర్జెల్లి  గ్రామంలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని రైతులు, పశుపోషకులు తమ పశువులను తీసుకువచ్చి టీకాలు వేయించారు.పశువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించవచ్చని పశువైద్య సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీకాంత్, సిబ్బంది, గ్రామ సర్పంచ్ చౌదరి నారాయణ, గ్రామ రైతులు, పశుపోషకులు పాల్గొన్నారు.