BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

న్యాయమూర్తిగా ఎంపికైన మల్లారం యువకుడు

Select Suryaa Now
న్యాయమూర్తిగా ఎంపికైన మల్లారం యువకుడు

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన డ్యాగల సాయి పవన్‌ న్యాయమూర్తిగా ఎంపికయ్యాడు. తెలంగాణ హైకోర్టు నిర్వహించిన జూనియర్‌ డివిజన్‌ న్యాయమూర్తుల నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అలాగే తెలంగాణ పోలీసు శాఖ నిర్వహించిన సహాయ ప్రభుత్వ న్యాయవాది నియామక పరీక్షలోనూ విజయం సాధించాడు. ఎల్‌ఎల్‌బీ హానర్స్‌ పూర్తి చేసిన సాయి పవన్‌ ప్రస్తుతం న్యాయవాది ముద్దసాని సహోదర్ రెడ్డి వద్ద జూనియర్‌ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఒకేసారి రెండు పరీక్షల్లో విజయం సాధించడంతో తల్లిదండ్రులు సారయ్య, సత్యవతితో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ఆయనను అభినందించారు.

రిపోర్టర్; రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా