నోబుల్ యూత్ నూతన కార్యవర్గం ఏర్పాటు
రేగోడు : మండల కేంద్రమైన రేగోడు లో ఆదివారం నోబుల్ యూత్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది.అధ్యక్షులు: శంకరంపేట నరేష్ ,
ప్రధాన కార్యదర్శి: వడ్ల సుమన్ ,
ఉప అధ్యక్షులు: పట్లోళ్ల సతీష్ కుమార్, బోయినీ వీర ప్రసాద్,
కోశాధికారి: కమ్మరి లక్ష్మీకాంత్,
జాయింట్ సెక్రటరీ: బోగం అనిల్ ,
ఆర్గనైజింగ్ సెక్రటరీ: మంగలి రాజు ,
సోషల్ మీడియా కోఆర్డినేటర్ - సరాఫ్ శేఖర్ ,అడిషనల్ సెక్రెటరీ-బిజిలిపురం వంశి,ఈసీ మెంబర్స్ - బి.సిద్దు,డి.హరీష్, జి.నవీన్, బి.నవీన్.విజయ్ కుమార్,డి.వంశీ,ఆర్.నిఖిల్,
లీగల్ అడ్వైజర్-దుద్యాల జగదీష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో ఐక్యత, సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే గొప్ప సంకల్పంతో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించిందని, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడం, యువతను మంచి మార్గంలో నడిపించడం, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం సంఘం ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు.