_మంత్రి ఉత్తమ్ సహకారంతో_* ... *జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్లుగా నియామకమైన గల్లా వెంకటేశ్వర్లు,పోతుల జ్ఞానయ్య ల కు సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
హుజూర్ నగర్ టౌన్ మేజర్ న్యూస్
హుజూర్ నగర్ పట్టణానికి చెందిన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
గల్లా వెంకటేశ్వర్లు,పోతుల జ్ఞానయ్యకు *సన్మాన కార్యక్రమం ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎండి.అజీజ్ పాషా ఆధ్వర్యంలో జరిగింది* జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్లుగా నియమించిన
* మంత్రివర్యులు* *అభివృద్ధి ప్రదాత ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో*
*జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో*
*నూతనంగా ఎస్సీ,ఎస్టీ,విజిలెన్స్* కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీలో నియామకమైన గల్లా వెంకటేశ్వర్లు,పోతుల జ్ఞానయ్యకు శనివారం మంత్రి ఉత్తమ్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా శాలువాలు,పూలమాలలతో
సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లి రవి వారు ఇరువురు మాట్లాడుతూ
జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులుగా నియామకైన వారికి
అపరీక్షృతంగా జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని
మీకు ఎల్లవేళలా పార్టీ మా సహాయ సహకారాలు ఉంటాయని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అభినందించారు...
ఈ కార్యక్రమంలో *కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు,గోట్టే రామయ్య,అట్లూరి హరిబాబు,*
*నర్సింగ్ వెంకటేశ్వర్లు,ఎంఏ అబ్దుల్ మజీద్ భాయ్,సమ్మెట సుబ్బరాజు,ముషం సత్యనారాయణ,కోలపూడి యోహాన్,తేజ సైదులు నాయక్, కోల నాగేశ్వరరావు,పి.రామ్మూర్తి బొడ్డు గోవిందరావు,కస్తాల దిల్,ఎస్కే.బిక్కన్ సాబ్,కోలా మట్టయ్య,బంటు సైదులు,రాము రవి,రాములు,వీరబాబు,జ్యోతి, రజాక్ బాబా తదితరులు పాల్గొన్నారు.