BREAKING
గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

మహిళల సాధికారతయే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం:మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్

Select Suryaa Now
మహిళల సాధికారతయే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం:మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్

చౌడాపూర్, మేజర్ న్యూస్: చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మహిళ సంఘం భవనం దగ్గర మహిళల సాధికారతయే లక్ష్యంగా బాత్రూం నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ రజిత నర్సింలు ఆధ్వర్యంలో భూమి పూజ పనులు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళల సాధికారత,ఆర్థిక అభివృద్ధి, స్వయం సమృద్ధి సాధిస్తూ అన్ని సంక్షేమ పథకాలలో మహిళలను సమన్వయ పరుస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా డి ఆర్ డి ఏ అడిషనల్ పి డీ నర్సింలు,మండల అభివృద్ధి అధికారి వెంకన్న గౌడ్,మండల ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి,టెక్నికల్ అసిస్టెంట్ గోపాల్,ఫీల్డ్ అసిస్టెంట్ అశ్విన్,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.