BREAKING
గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షురాలిగా జోగు వెంకటమ్మ నియామకం

Select Suryaa Now
వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షురాలిగా జోగు వెంకటమ్మ నియామకం

చౌడాపూర్,మేజర్ న్యూస్:చౌడాపూర్ మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పోతురాజు సుధీర్ ఆధ్వర్యంలో చౌడాపూర్ మండల వికలాంగుల సంఘం అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చౌడాపూర్ మండల అధ్యక్షులుగా జోగు వెంకటమ్మను మండల వికలాంగుల కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జోగు వెంకటమ్మ మాట్లాడుతూ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ వికలాంగుల హక్కుల కోసం,సాధన కోసం,సంక్షేమం,రాజకీయ ప్రాతినిధ్యం కోసం సమిష్టిగా కృషి చేస్తానని ఆమెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.