BREAKING
పండుగ సాయన్న జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించాలి: రెండేళ్లకు గిరిజన యువతికి కొత్త జీవితం: సుక్మా బాధితురాలికి కృత్రిమ కాలు అమర్చిన ప్రభుత్వం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు చోదిమళ్ళ లో సాయి నక్షత్ర మాలిక, స్థవణ మంజరి పారాయణం అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.. భక్తులకు అన్నీ ఏర్పాట్లు ముంబైలో నిమజ్జనం తర్వాత పాక్షికంగా మునిగిన దుర్గాదేవి విగ్రహాల ఫోటోలు, వీడియోలపై నిషేధం: ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. పోలీసుల కీలక ఉత్తర్వులు! కరెంట్ కష్టాలపై స్పందించేవారెవరు? ఉపవాస పండుగలు కు అందరూ ఆహ్వానితులే నీటి కోసం రోడ్డెక్కిన దిగ్వాల్‌ గ్రామస్తులు పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు: డీజిల్‌పై సుంకాన్ని భారీగా తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. తాజా రేట్లు ఇవే! కోయంబత్తూరులో సీఎం విజయ్: విమానాశ్రయం నుంచి గాంధీపురం వరకు భారీ రోడ్‌షోకు ఏర్పాట్లు! సీతకి సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో జలసిరి లో చేపట్టిన పనులు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఏర్పాటు చెయ్యాలని నేపాల్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ ఖనాల్ పిలుపు! పూల పండుగ బతుకమ్మతో పోలీస్ కార్యాలయంలో పండుగ శోభ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ స్నేహ మెహ్రా అరోరా ఆలయంపై కాల్పుల యత్నం వేళ కుటుంబంతో అక్కడే ఉన్నాం.. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా: అమెరికా ఎంపీ రాజా కృష్ణమూర్తి

మల్కాజిగిరి కమిషనరేట్‌లో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

Select Suryaa Now
మల్కాజిగిరి కమిషనరేట్‌లో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:  మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలువురు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బదిలీల్లో భాగంగా ఎస్‌ఓటీ కంటోన్మెంట్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ఎన్.ఎలక్షన్ రెడ్డిని కీసర పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించగా, పి.కిరణ్‌ను ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. అలాగే బి.వెంకటేశంను ఎల్‌బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా నియమించగా, అక్కడ పనిచేస్తున్న కె.వినోద్‌ కుమార్‌ను గోపాలపురం ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ చేశారు.
సి.వెంకటేశ్వర్లును డీడీ విభాగానికి బదిలీ చేస్తూ సీసీఎస్‌ ఉప్పల్‌కు అటాచ్‌ చేశారు. బి.ఆనందరావుకు స్పెషల్‌ బ్రాంచ్‌లో పోస్టింగ్ కల్పించగా, ఎస్‌.శివలింగంను ఎస్‌ఓటీ కంటోన్మెంట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రిపోర్టర్:బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.