BREAKING
ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి:పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి,సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య మా మద్దతు రమేష్ గౌడన్నకే.. - అనంతపురం అభివృద్ధి వైసిపి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తోనే సాధ్యం - మీడియాతో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు ఆశీర్వదించండి మదనపల్లి రూపురేఖలు మారుస్తా : శ్రీరామ్ చినబాబు నేడు పోచమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోనున్న బీజేపీ ప్రముఖ నాయకులు:మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ముదిరాజ్ 44వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా హర్షిత రెడ్డి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్‌లో ఇప్పాయిపల్లి యువకుడికి ప్రథమ బహుమతి లక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన జగదాంబ మాత *ఆడపడుచులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన గాయత్రీ మాత ఘనంగా ఎం.ఆర్. రవీందర్ జన్మదిన వేడుకలు* అమ్మవారిని దర్శించుకున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కుల్కచర్లలో వైభవంగా ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ధ్వజ స్థంభం ప్రతిష్టాపన ఉత్సవాలు మహిళల సాధికారతయే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం:మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మండల అధ్యక్షురాలిగా జోగు వెంకటమ్మ నియామకం ఉమ్మడి ప.గో. జిల్లాలో కూటమిలో సర్దు 'పాట్లు'

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు సంకలబుడ్డి సైదులు మృతి నివాళులర్పించిన బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లుట్ల రఘు

Select Suryaa Now
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు సంకలబుడ్డి సైదులు మృతి  నివాళులర్పించిన బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లుట్ల రఘు

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు సంకలబుడ్డి సైదులు మృతి

నివాళులర్పించిన బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లుట్ల రఘు


నేరేడుచర్ల మేజర్ న్యూస్

నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన తెలంగాణ మలి దశ  ఉద్యమ కారుడు సంకల బుడ్డి సైదులు అకాల మృతి కి బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లుట్ల రఘు నివాళులర్పించారు. శనివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి దైర్యంచెప్పారు. మృత దేహం పై పూల దండ వేసి నివాళులు అర్పించారు. కష్టం  కాలలో బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని  దైర్యంగా ఉండాలని వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సీనియర్ ఉద్యమ నాయకులు, అడ్వకేట్ నగేష్ రాథోడ్, నియోజకవర్గ ఎస్టి  సెల్ మాజీ  అధ్యక్షుడు లావుడియా శ్రీను నాయక్, నియోజకవర్గ నాయకులు ముల్కలపల్లి రాంబాబు, మాజీ సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, జీలకర్ర రామస్వామి, సురబి సైదులు, జంపాల వెంకన్న,జింకల భాస్కర్,బుడిగా వెంకన్న, బుడిగా సతీష్,మాజీ సర్పంచ్ మేకపోతుల సైదులు, హుస్సేన్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.