లక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం
*శ్రీలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం*
"గుర్రంగూడలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి"
బాలాపూర్,
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుర్రంగూడలోని శ్రీ దుర్గామాత ఆల
యంలో ఏడో రోజు అమ్మవారు శ్రీలక్ష్మీ
దేవి అలంకారంలో భక్తులకు దర్శనమి
చ్చారు. సంపద, సౌభాగ్యాలకు ప్రతీకగా అలంక
రించిన అమ్మవారిని భక్తులు దర్శించు
కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐసీసీ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ బోయ
పల్లి రాఘవేందర్‌రెడ్డి అమ్మవారిని దర్శిం
చుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొ
న్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువా
తో సత్కరించారు. ప్రజలందరూ ఆయు
రారోగ్యాలు, సుఖ
సంతోషాలు, అష్టైశ్వ
ర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోలేం రాజవర్ధన్‌రెడ్డి, పుట్టగల అశోక్, రవీందర్, నరసింహ, పుట్టగల జగన్, పల్లె సాయికిరణ్‌గౌడ్, మధుసూదన్‌రెడ్డి, వెంకటేష్ తదితరు
లు పాల్గొన్నారు.