లక్కీ డ్రా లో సైకిల్ బహుమతిని గెలుచుకున్న వల్లాలతేజ యాదవ్
బోడుప్పల్: శివాజీ యూత్ క్లబ్ బోడుప్పల్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ బందారం శ్రీధర్ గౌడ్ మరియు శివాజీ యూత్ క్లబ్ మెంబర్లు కలిసి డ్రా తీయడం జరిగింది లక్కీ డ్రాలో రెండవ బహుమతిని గెలుచుకున్న వల్లాల తేజ యాదవ్ కు సైకిల్ బహుమతిని అందరి సమక్షంలో అందజేశారు ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ క్లబ్ మెంబర్లు భక్తులు కాలనీవాసులు అందరూ పాల్గొన్నారు సైకిల్ గెలుచుకున్న సందర్భంగా కమిటీ సభ్యులకు వల్లాల తేజా యాదవ్ సురేందర్ యాదవ్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు