BREAKING
అమెరికా, చైనా మధ్య సుంకాల తగ్గింపు ఒప్పందం కొల్లాంలో మహిళా సాధికారత, సహకార రంగ కార్యక్రమాలను ప్రారంభించిన అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘం వివరణపై ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు త్వరలో తమిళనాడులో నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం పథకం.. ప్రారంభించనున్న టీవీకే అధినేత విజయ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుడిపై ఆరోపణలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సినీ హీరో వరుణ్ తేజ్.. విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు నాగిరెడ్డి పేటలో ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలు. అభివృద్ధి పనులకు రూ.5.20 కోట్ల నిధులు మంజూరు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సరికొత్త సాంకేతిక లోపం ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టాలని బీఎస్పీ డిమాండ్ సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ గౌడ కల్లు గీత కార్మికులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు కల్పించాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వినతిపత్రం అందజేసిన గౌడ సంఘం నాయకులు అనంతపురం జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌కు ఘన స్వాగతం

ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడి ప్రాణాలు కాపాడిన బ్లూకోట్స్ సిబ్బంది

Select Suryaa Now
ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడి ప్రాణాలు కాపాడిన  బ్లూకోట్స్ సిబ్బంది

సూర్య జగిత్యాల ప్రతినిధి:కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువకుడిని బ్లూకోట్స్ సిబ్బంది ప్రాణాపాయం నుంచి కాపాడారు. కొడిమ్యాల మండలం దొంగలమర్రి చెక్‌పోస్ట్ సమీపంలో శంకర్రావుపేట గ్రామానికి చెందిన వంశీ  కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు 112 డయల్‌కు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే కొడిమ్యాల బ్లూకోట్స్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి తక్షణమే చేరుకుని కాపాడడం తో పాటు  పరిస్థితిని గమనించి యువకుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి కౌన్సెలింగ్ నిర్వహించారు.