క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య
*క్షణికావేశంలో యువకుని ఆత్మహత్య..! ఆత్మకూరు/ సూర్య న్యూస్: వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ (25) గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. యువకుడు మద్యానికి బానిస అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.