BREAKING
నేడు దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు ఫిఫా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో స్పెయిన్ దూకుడు అద్దంకిలో తాగునీటి సరఫరా వేళల్లో మార్పులు. నెట్‌ఫ్లిక్స్‌లో పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ మూవీ రివ్యూ.. కథ బాగున్నా థ్రిల్ మిస్ అయిందా? మానసిక ఆరోగ్యంపై రాజమహేంద్రవరం జీఎంసీలో అవగాహన సదస్సు, ర్యాలీ ప్రజాసేవ నుంచి పంచాయతీ పీఠం దిశగా ఏలూరి మాధవరావు బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం!

గొర్రెకుంట లో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

Select Suryaa Now
గొర్రెకుంట లో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

రూ.17,650 నగదు,7 సెల్‌ఫోన్లు,
ద్విచక్ర వాహనాలు సీజ్

గీసుగొండ ప్రతినిధి,

మండలంలోని 15వ డివిజన్ గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.పేకాట ఆడుతున్న వారి నుండి 7 సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలతో పాటు రూ.17,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ సందర్భంగా పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం గీసుగొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
ఈ దాడుల్లో సీఐ రాజగోపాల్,ఎస్ఐ లు శ్యాంసుందర్, సుధాకర్‌తో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసు బృందం పాల్గొన్నారు.