BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

గంజాయి రహిత సమాజం కోసం కృషి చేయాలి

Select Suryaa Now
గంజాయి రహిత సమాజం కోసం కృషి చేయాలి
సూర్య   ఉట్నూర్ : గంజాయి రహిత సమాజం కోసం విద్యార్థులు కృషి చేయాలనీ ఉట్నూర్ కోర్టు సీనియర్ న్యాయవాదులు జమీర్ ఖాన్ పెందూర్ ప్రభాకర్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని కె. బి. కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐ. టి. ఐ కళాశాలలో స్వధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాదులు జమీర్ ఖాన్ పెందూర్ ప్రభాకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కుడెల్లి అశోక్ లు ఎన్ డి పి ఎస్ యాక్ట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.గంజాయి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాల గురించి విద్యార్థులకు  వివరించారు .అనంతరం గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ఫౌండేషన్ ద్వారా రూపొందించిన కరపత్రాలు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డ రవీందర్ న్యాయవాది గ్లాడీస్ కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.