BREAKING
అంచనాలను మించిన టెస్లా క్యూ3 డెలివరీలు: 4,86,532 కార్ల విక్రయాలతో రికార్డు.. పుంజుకున్న యూరప్ డిమాండ్ భక్తుల రద్దీతో టి టి డి నిర్ణయం ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల కేసు నమోదు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్‌గా యాంకర్ వర్షిణి, ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్ ధనుష్, మమ్ముట్టి క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ ఓం కొత్త రిలీజ్ డేట్ ఖరారు అనకాపల్లి మూవీ రివ్యూ.. విక్రమ్ సహిదేవ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే? రూపనాయమహ సినిమా రివ్యూ.. కొత్తదనంతో కూడిన ప్రయోగాత్మక చిత్రం ఎలా ఉందంటే? ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ తలసాని సాయి కిరణ్ యాదవ్ హౌస్ అరెస్ట్ హనుమాన్ అంశ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి మహిళలపై కృతి శెట్టి సంచలన పోస్ట్.. నెట్టింట వైరల్‌గా మారిన వ్యాఖ్యలు బంగారం ప్రియులకు మరో షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు ఎర్రబొడ అంగన్వాడీ కేంద్రంలో అగ్నిప్రమాదం గాంధీ విలువలే భవిష్యత్తుకు బలం దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ పంపిణీ

ఎర్రబొడ అంగన్వాడీ కేంద్రంలో అగ్నిప్రమాదం

Select Suryaa Now
ఎర్రబొడ అంగన్వాడీ కేంద్రంలో అగ్నిప్రమాదం

 

- ఘటన స్థలాన్ని సందర్శించిన కవిత

 

- అత్తాపూర్ పిఎస్ లో కేసు నమోదు

 

- ఎర్రబొడ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని అంగన్వాడీ ఉపాధ్యాయురాలు అధికారుల దృష్టికి తీసుకురావడంతో, వెంటనే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారికి సమాచారం అందించారు.
జిల్లా కలెక్టర్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి ఆదేశాల మేరకు సీడీపీఓ కవిత, సూపర్‌వైజర్ శారద ఎఱ్ఱబొడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలనుసేకరించారు.అగ్నిప్రమాదంలో అంగన్వాడీ కేంద్రంలోని బరువు తూచే పరికరాలు, ఆట వస్తువులు, పాత రిజిస్టర్లు, 90 గుడ్లు, 50 కిలోల బియ్యం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.
జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలతో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారికి నివేదిక సమర్పించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్నిప్రమాద ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపైపోలీసులువిచారణ కొనసాగిస్తున్నారు.

వడ్ల శ్రీనివాస చారి, మేజర్ న్యూస్ -రంగారెడ్డి