BREAKING
అంచనాలను మించిన టెస్లా క్యూ3 డెలివరీలు: 4,86,532 కార్ల విక్రయాలతో రికార్డు.. పుంజుకున్న యూరప్ డిమాండ్ భక్తుల రద్దీతో టి టి డి నిర్ణయం ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల కేసు నమోదు బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్‌గా యాంకర్ వర్షిణి, ఓటింగ్‌లో దూసుకెళ్తున్న త్రిగుణ్ ధనుష్, మమ్ముట్టి క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ ఓం కొత్త రిలీజ్ డేట్ ఖరారు అనకాపల్లి మూవీ రివ్యూ.. విక్రమ్ సహిదేవ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే? రూపనాయమహ సినిమా రివ్యూ.. కొత్తదనంతో కూడిన ప్రయోగాత్మక చిత్రం ఎలా ఉందంటే? ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ తలసాని సాయి కిరణ్ యాదవ్ హౌస్ అరెస్ట్ హనుమాన్ అంశ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి మహిళలపై కృతి శెట్టి సంచలన పోస్ట్.. నెట్టింట వైరల్‌గా మారిన వ్యాఖ్యలు బంగారం ప్రియులకు మరో షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు ఎర్రబొడ అంగన్వాడీ కేంద్రంలో అగ్నిప్రమాదం గాంధీ విలువలే భవిష్యత్తుకు బలం దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ పంపిణీ

దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ పంపిణీ

Select Suryaa Now
దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్స్ పంపిణీ

కర్నూలు సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్ దివ్యాంగుల పునరావాస యోజన కార్యక్రమంలో భాగంగా ఉచితంగా నాణ్యమైన కృత్రిమ కాళ్లు, చేతులు మరియు కాలిపర్స్ పంపిణీ చేయనున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సమితి (నెహ్రూ నగర్, కర్నూలు), భారత్ వికాస్ పరిషత్ కర్నూలు శాఖ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదవశాత్తు లేదా దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి, పోలియో బాధితులకు ఈ శాశ్వత పథకం ద్వారా ఉచితంగా పరికరాలను అందించనున్నారు.

ముఖ్యమైన సమాచారం:

నమోదుకు ఆఖరు తేదీ: 03-10-2026 (శనివారం) లోగా పేర్లు నమోదు చేసుకోవాలి.

పరీక్షల నిర్వహణ: ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి 04-10-2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుండి కర్నూలు నెహ్రూనగర్‌లోని శ్రీ సత్యసాయి కళాక్షేత్రంలో నిపుణులచే ఉచితంగా కొలతలు, పరీక్షలు నిర్వహిస్తారు.

డిపాజిట్ నిబంధన: కొలతలు ఇచ్చే సమయంలో రూ. 500/- డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. పరికరాలు స్వీకరించే సమయంలో ఈ మొత్తాన్ని రసీదు చూపించి తిరిగి పొందవచ్చు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

రంగనాథ్ (మౌర్య హోటల్ దగ్గర): 9052255770

ఎన్. సందీప్ కుమార్ (ప్రకాష్ నగర్): 8519884070

బాలకృష్ణ (1 టౌన్ దగ్గర): 9703024390

శ్రీ వినాయక మెడికల్ స్టోర్స్ (సి-క్యాంప్): 9885750075

ఎం. అశోక్ కుమార్ (పాత బస్టాండ్): 9989974333

బి.వి. బాలసుబ్రమణ్యం (విద్యానగర్): 9440441447

హరి కృష్ణ ప్రసన్న మెస్ (కొత్త బస్టాండ్): 9440051336

టి. సూర్యనారాయణ రెడ్డి (కన్వీనర్): 9989599946

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా