BREAKING
సీనియర్ హీరోయిన్ రాధ ఇంట గణనాథుడి పూజలు.. కూతురు కార్తీక నాయర్ షేర్ చేసిన ఫోటోలు వైరల్! శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్! ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పూజా మేరీ జాన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కన్నుమూత! ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు!

ఎమ్మెల్యే కార్యాలయంలో గణనాధుని నిమజ్జనం

Select Suryaa Now
ఎమ్మెల్యే కార్యాలయంలో గణనాధుని నిమజ్జనం

*ఘనంగా యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే కార్యాలయ  గణనాథుడి నిమజ్జనం.*

యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య  కార్యాలయంలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడి నిమజ్జనం వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా బీర్ల అయిలయ్య  అనిత  గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బీర్ల నిలయం నుంచి వైకుంఠ ద్వారం వరకు గణనాథుడిని ఊరేగింపుగా తీసుకెళ్లారు.

భక్తులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం సైదాపూర్ చెరువుకు చేరుకుని గణనాథుడిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.