BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

ఎండిపోతున్న పంటలకు నీరందించడమే మా లక్ష్యం

Select Suryaa Now
ఎండిపోతున్న పంటలకు నీరందించడమే మా లక్ష్యం

కేతేపల్లి: మూసి ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతుల వరి పొలాలు ఎండిపోకుండా ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎడ్ల ప్రవీణ్ తెలిపారు. భీమారం సహా ఇతర గ్రామాల రైతులకు నష్టం జరగకుండా, ప్రస్తుత పంటతో పాటు యాసంగి పంటకు కూడా నీరందించడమే తమ లక్ష్యమన్నారు.