telanagana
దుర్గామాత విగ్రహ ఊరేగింపు
రామాయంపేట ; రామయంపేట్ లోని రెడ్డి కాలనీలో దుర్గామాత విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మంగారాలతో స్వాగతం పలికారు. పురోహితులు పోయా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా దుర్గామాత విగ్రహాన్ని తీసుకొచ్చి నిలిపారు. కార్యక్రమంలో కాలనీకి చెందిన వ్యక్తులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు