BREAKING
ఆస్ట్రేలియా సెనేట్ విచారణకు ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సీఈఓలకు పిలుపు యూఎస్ హౌస్ ఎన్నికలు మాలి గోల్డ్ మైనింగ్ ఆర్మానీ వాటా విక్రయం ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడి అదరగొట్టిన సాయిపల్లవి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఈస్ట్ జర్మనీ ఆర్థిక వ్యవస్థను పెంచిన పారిశ్రామిక గూఢచర్యం మహిళల చేతుల్లో ఉపాధి మిషన్ చెన్నూరులో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు కార్మికుల దోపిడీ కేసులో మిలాన్ యుఎస్ కాన్సులేట్ నిర్మాణ సంస్థకు భారీ షాక్ మితిమీరిన స్క్రీన్ సమయం, తప్పుడు కూర్చునే భంగిమలతో చిన్నారుల వెన్నెముకకు తీవ్ర ముప్పు.. ఫిజియోథెరపీ నిపుణుల హెచ్చరిక బ్రిటన్ ఎయిర్ బేస్ సమీపంలో టెర్రరిజం యాక్ట్ కింద ఐదుగురి అరెస్ట్ బిల్లీ జీన్ కింగ్ కప్‌ విజేతగా చెక్ రిపబ్లిక్ త్రిపుర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే చోదక శక్తిగా మారుతోంది.. ముఖ్యమంత్రి మాణిక్ సాహా వెల్లడి కొరియా సరిహద్దు డిఎమ్‌జడ్‌లో భారీ పేలుడు టర్కీ రాజకీయంలో సంచలనం

అన్ని దానాలలో కన్న విద్య దానం మిన్న

Select Suryaa Now
అన్ని దానాలలో కన్న విద్య దానం మిన్న
- ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి చిలుక మర్రి మురళి మోహనాచారి 
సూర్య కోరుట్ల టౌన్ మనం చేసే దానాలతో విద్య దానం చాలా విలువైనదని, అది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉపయోగ పడుతుందని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి మురళి మోహన చారి పేర్కొన్నారు.ఎడ్యుమార్గం సంస్థ ద్వారా ఐదు ప్రభుత్వ పాఠశాలలకు ముప్పై వేల రూపాయల విలువైన ప్యాకెట్ డిక్షనరీస్ ఆంగ్ల మోరియల్ స్టోరీ గ్రంథాలను పంపిణి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఎడ్యుమార్గం సంస్థ పలు కార్యక్రమాలను చేపట్టడాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమములో కోరుట్ల ఎంఇవో గంగుల నరేశం, సంస్థ వైస్ చైర్మన్ అల్లే కిరణ్ కుమార్, తేజస్విని మరియు ఆంగ్ల భాషోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.