BREAKING
మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌కు వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు విజయం కోసం సమష్టిగా పనిచేస్తామని నాయకుల హామీ నారాయణ పేట జిల్లాలో నిలిచిపోయిన మిషన్ భగీరథ.. పల్లెల్లో తాగునీటి గోస! ఎన్నికల వ్యూహాలపై రమేష్ గౌడ్ ప్రత్యేక సమీక్ష మేయర్ ఎన్నికల్లో సహకరించాలి.. అన్ని వర్గాలకు పిలుపు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం: చిట్లూరు రమేష్ గౌడ్ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కొక్కిరాల సురేఖమ్మ వీధి వ్యాపారులను స్మార్ట్ ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ వినూత్న ఆవిష్కరణ: ఫ్రాన్స్ అల్లర్లలో పెను విషాదం: రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలిచిన 143 ఏళ్ల చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు.. కుప్పకూలిన బెల్ టవర్! నగరంపల్లి లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు రెస్టారెంట్ సర్వర్‌ను నమ్ముతారు కానీ గ్రోక్ (Grok) ఏఐని నమ్మరా?: క్రెడిట్ కార్డు ప్రైవసీ ఆందోళనలపై ఎలాన్ మస్క్ ఎదురుదాడి! నవంబర్ 1 నుంచి మొబైల్ యూజర్లకు కొత్త రూల్: ఇన్‌కమింగ్ కాల్స్‌పై కాలర్ అసలు పేరు డిస్‌ప్లే.. ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. చెన్నైలో దంచికొడుతున్న వానలు తిరుమలలో నేటి ఉదయం స్వర్ణ రథోత్సవం.. రాత్రి అశ్వ వాహనంపై శ్రీనివాసుడు ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చెన్నైని ముంచెత్తిన భారీ వర్షాలు: పలు ప్రాంతాల్లో క్లౌడ్‌బర్స్ట్‌ను తలపించిన వాన.. అంగరంగ వైభవంగా ముదిరాజుల పాండవుల గుడి ప్రారంభోత్సవం దిర్శించర్లలో ముదిరాజులు పాండవుల గుడి ప్రారంభోత్సవం కన్నుల పండుగ దీపావళి వేళ శాంసంగ్ భారీ ఆఫర్లు: బిస్పోక్ ఏఐ హోమ్ అప్లయన్సెస్‌పై ₹20,000 వరకు క్యాష్‌బ్యాక్.. జీరో డౌన్‌పేమెంట్, జీరో వడ్డీ ఈఎంఐలు!

అంగరంగ వైభవంగా ముదిరాజుల పాండవుల గుడి ప్రారంభోత్సవం దిర్శించర్లలో ముదిరాజులు పాండవుల గుడి ప్రారంభోత్సవం కన్నుల పండుగ

Select Suryaa Now
అంగరంగ వైభవంగా ముదిరాజుల పాండవుల గుడి ప్రారంభోత్సవం  దిర్శించర్లలో ముదిరాజులు పాండవుల గుడి ప్రారంభోత్సవం కన్నుల పండుగ

అంగరంగ వైభవంగా ముదిరాజుల పాండవుల గుడి ప్రారంభోత్సవం

దిర్శించర్లలో ముదిరాజులు పాండవుల గుడి ప్రారంభోత్సవం కన్నుల పండుగ

నేరేడుచర్ల మేజర్ న్యూస్

నేరేడుచర్ల మండలం దర్శించర్ల గ్రామంలో ముదిరాజుల కులదైవం పెద్దమ్మ తల్లి బోనం చెల్లించి అనంతరం గ్రామ దేవతలకు బోనాలు  సమర్పించారు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పంచ పాండవులకు జలాభిషేకం   గణపతి హోమం నిర్వహించారు పాండవుల ప్రాణ ప్రతిష్ట చేశారు ముదిరాజులు ప్రతి ఇంటి  నుంచి బోనం ఎత్తుకొని భారీగా ఊరేగింపుతో పాండవుల గుడి దగ్గర బోనం చెల్లించిన తరువాత మహా అన్నదానం నిర్వహించారు  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు