అంగన్వాడి ఏడవ కేంద్రంలో పోషకాహారం పై అవగాహన
అంగన్వాడి ఏడవ కేంద్రంలో పోషకాహారం పై అవగాహన
తూప్రాన్ ; తూప్రాన్ పట్టణంలోని ఏడవ అంగన్వాడి కేంద్రంలో పోషకాహారం పై గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించిన ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శివకుమారి ఆధ్వర్యంలో, మంగళవారం ఏడవ అంగన్వాడీ కేంద్రంలో మెనూ ను ప్రకారం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోష్కారం పై ఆహారం అందిస్తున్నామని ఐసిడిఎస్ సూపర్వైజర్ శివకుమారి తెలిపారు, అలాగే గర్భిణీ స్త్రీల చేత పోషక ఆహారాలపై ప్రతిజ్ఞ నిర్వహించారు, అనంతరం ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడిలో అందించే మెనూ ప్రకారం ప్రతి ఒక్కరూ ఉపయోగంచుకోవాలని మెనూ ప్రకారం పోషక హారాలు తిన్నట్లయితే పుట్టబోయే పిల్లలు బలంగా ఉంటారు ఎలాంటి అనారోగ్యాల గురికాకుండా ఆరోగ్యవంతంగా గర్భిణీ స్త్రీలు పుట్టిన పిల్లలు తల్లి పాలు ఇయ్యాలే అప్పుడే పుట్టిన పిల్లలు బలంగా ఆరోగ్యవంతంగా ఉంటారని అని తెలిపారు, కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఇందిరా, తదితరులు పాల్గొన్నారు,