BREAKING
వడ్డే ఓబన్న జీవితాన్ని పాఠ్యాంశంగా ముద్రించాలి రాజరాజేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 35.90 లక్షలు 8న రాష్ట్ర హోం శాఖ,విపత్తు నిర్వహణ శాఖల మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి టూర్ షెడ్యూల్ ఖనిజ సంపద అన్వేషణకు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో శ్రీకారం రెండు వారాలు ముందుగానే థియేటర్లలోకి వస్తున్న నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కల్యాణం’.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు! కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి. బిజెపి జిల్లా అధ్యక్షులు. ప్రపంచ స్థాయిలో ఎస్వీయూ అధ్యాపకుల అరుదైన ఘనత రష్యాలోని ప్రముఖ ప్లేగ్ పరిశోధనా కేంద్రంలో విషాదం ఐరాసలో గళమెత్తిన అరకు ఎంపీ.. భారత్ తరఫున కీలక ప్రసంగం -ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరఫున ప్రసంగించిన అరకు ఎంపీ తనుజారాణి దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం జర్మనీలో సంచలన విజయం సాధించినా ప్రభుత్వ ఏర్పాటులో అడుగు ముందుకు పడని ఏఎఫ్‌డీ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మేఘాంశ్ శ్రీహరి సినిమా! స్త్రీ ఆత్మబలం దేశ భవిష్యత్తుకు పునాదని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. గొట్టిపాటి లక్ష్మి. శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఘనంగా వరుణ యాగం చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జోకోవిచ్ జైత్రయాత్ర

అక్టోబర్ 8న ఆర్టీసీ బస్సు భవన్ ముందు ధర్నా వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

Select Suryaa Now
అక్టోబర్ 8న ఆర్టీసీ బస్సు భవన్ ముందు ధర్నా  వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

అక్టోబర్ 8న ఆర్టీసీ బస్సు భవన్ ముందు ధర్నా

వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి

ధర్నాను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పిలుపు

పటాన్‌చెరు: వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 8న ఆర్టీసీ బస్సు భవన్ ముందు నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వికలాంగుల హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలని, వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 8న ఆర్టీసీ బస్సు భవన్ ముందు నిర్వహించే ధర్నాలో వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సహ కన్వీనర్, పటాన్‌చెరు డివిజన్ అధ్యక్షురాలు జయలక్ష్మి, ఉపాధ్యక్షుడు మోహన్, కార్యదర్శి చి. సత్యనారాయణ, సంతోష్, సత్యనారాయణ, కృష్ణ, వీరస్వామి, శ్రీకాంత్, వెంకటేష్, బాలయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.