BREAKING
బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం ఆపదలో జనసైనికుడికి జనసేన అండ

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్

Select Suryaa Now
ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్

అల్లాదుర్గం .అల్లాదుర్గం మండలం చిల్వర్
గ్రామ శివారులో సర్వీస్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ గుంతలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈఎస్ఐ అమృత్ వివరాల ప్రకారం...టేక్మాల్ కు చెందిన కిరణ్ తన తోటి కూలీలు మాల మొగులయ్య, మాల లక్ష్మి, మాల నాగమణిలతో కలిసి ట్రాక్టర్ లో ఇటుక లోడ్ తో టేక్మాల్ తండా నుంచి శంకరంపేట వైపు వెళ్తున్నారు. చిల్వర్ శివారులోకి రాగానే వెనక నుండి అతి వేగంగా వస్తున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త నడుపుతూ.. ఓవర్ టేక్ చేసే క్రమంలో ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టాడు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న మాల మొగులయ్య ఎడమ కాలుకు, నాగమణికి ఎడమ చేతికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. కిరణ్, లక్ష్మిలకు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో అల్లాదుర్గం ఏఎస్సై అమృత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించినట్టు ఏఎస్ఐ అమృత్ తెలిపారు.