BREAKING
దేశంలో ఆరోగ్య సంక్షోభంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావంతో వడదెబ్బ, వ్యాధుల ముప్పు Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మీన రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani వెల్దుర్తి సర్పంచ్ పీఠంపై 'చతుర్ముఖ పోటీ..? వేడెక్కిన పట్టణ రాజకీయం .... Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కుంభ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మకర రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత...

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani

Select Suryaa Now
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.

సింహరాశి… పంచమ, అష్టమాధిపతి అయిన గురుడు సింహరాశిలో జన్మములో అతిచారము చే ప్రవేశించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలలో పొరపాటు రాకుండా ఆచితూచి నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక సంబంధాలలో మధ్యమ ఫలితాలు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా తగిన దృష్టి సారించాలి. వ్యాపార వ్యవహారాలలో చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా రాశిలో అతిచార గురు వక్రించిన సమయంలో ఆలోచనలలో, ఆరోగ్య విషయాలలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. దత్తాత్రేయ ఆరాధన మేలు చేస్తుంది.

Also Read: Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – వృషభ రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి