BREAKING
తూముకుంటలో 70వ ఎస్‌జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు ప్రారంభం దేశంలో ఆరోగ్య సంక్షోభంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావంతో వడదెబ్బ, వ్యాధుల ముప్పు Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మీన రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani వెల్దుర్తి సర్పంచ్ పీఠంపై 'చతుర్ముఖ పోటీ..? వేడెక్కిన పట్టణ రాజకీయం .... Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కుంభ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మకర రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | ధను రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | వృశ్చిక రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | తులా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | కన్యా రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ ర్యాలీ..గిగ్ వర్కర్లతో ముఖాముఖి Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | సింహ రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’..

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మకర రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani

Select Suryaa Now
Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మకర రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani

Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం | మకర రాశి ఫలితాలు - Dr. EdupugantiPadmajaRani - పూర్తి వివరాల కోసం సూర్య న్యూస్ చూడండి.

మకర రాశి… తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు అష్టమ స్థానంలో సింహరాశిలో అతిచారముతో ప్రవేశించడం వల్ల వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అధిక ఖర్చులు చేస్తారు.  ఆకస్మిక మార్పులు, నూతన ఆధ్యాత్మిక విద్యలపై, మెడిటేషన్ వంటి వానిపై ఆసక్తి. ఆర్థిక విషయాలు అనుకూలం. గృహము, స్థిరాస్తి, వారసత్వ ఆస్తుల వంటి విషయంలో వేగవంతమైన నిర్ణయాల వల్ల నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా అతిచారములో గురు వక్ర సమయంలో ఆరోగ్య శ్రద్ధ అవసరం, అధిక ఖర్చుల అవకాశం. దత్తాత్రేయ మందిరాలు, ఆరాధన మేలు చేస్తాయి.