BREAKING
కీర్తి సురేశ్ 'డొరోతి' మూవీ వివాదం.. బోల్డ్ సీన్లు, ఎల్జీబీటీక్యూ కంటెంట్‌పై తీవ్ర విమర్శలు! ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత యువ ప్రతిభకు ప్రోత్సాహం.. అరుదైన విజయం దేశీయ పర్యాటకంలో సరికొత్త రికార్డు.. 428.55 కోట్లకు చేరిన సందర్శకులు, రూ.2.76 లక్షల కోట్లకు పైగా ఫారెక్స్ ఆదాయం రోడ్డెక్కిన వీఆర్ఏలు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అక్టోబర్ 2న సందీప్ కిషన్ 'సిగ్మా' విడుదల.. ప్రీ-రిలీజ్ వేడుకలో ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా! పలువురికి జక్కంపూడి రాజా పరామర్శ చైనా రోబోట్లపై కఠిన ఆంక్షలకు అమెరికా సన్నాహాలు.. జాతీయ భద్రత, స్వదేశీ ఏఐ మౌలిక వసతుల పరిరక్షణే లక్ష్యం శరవేగంగా మెగాస్టార్ చిరంజీవి 'కాకా' షూటింగ్.. సంక్రాంతి విడుదలపై స్పష్టత! చైనాపై విధిస్తున్న సుంకాలు ప్రపంచ దేశాల ఉమ్మడి స్పందన మాత్రమే.. అమెరికాతో యుద్ధం కాదు: అంతర్జాతీయ నివేదిక ఖండవల్లిలో ఘనంగా చిలకమర్తి జయంతి వేడుకలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు నాలుగో స్వర్ణం

Select Suryaa Now
ఆసియా క్రీడల్లో భారత్‌కు నాలుగో స్వర్ణం

ఆసియా క్రీడలు: ఆసియా క్రీడల్లో భారత్‌ నాలుగో స్వర్ణ పతకాన్ని సాధించింది. కబడ్డీలో భారత పురుషుల జట్టు అద్భుత విజయం నమోదు చేసింది.

ఫైనల్‌లో ఇరాన్‌పై 40-34 తేడాతో భారత్‌ గెలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే కబడ్డీలో భారత మహిళల జట్టు కూడా స్వర్ణ పతకం సాధించింది.

దీంతో ఆసియా క్రీడల్లో కబడ్డీలో భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి.