దాట్ల చక్రవర్ధన్ రెడ్డిని గెలిపించండి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్
కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ డివిజన్ కార్పొరేటర్ కూటమి అభ్యర్ధి "దాట్ల చక్రవర్ధన్ రెడ్డిని గెలిపించాలని "కోటంరెడ్డి సాయి వైష్ణవి పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 25వ డివిజన్ పార్థసారథి నగర్ లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో "కోటంరెడ్డి సాయి వైష్ణవి" స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. సేవ చేసే యువతకు అవకాశం కల్పించాలన్నారు.