విలేఖరి డి బాబురావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు
ప్రజాశక్తి పమిడిముక్కల విలేఖరి డి బాబురావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు ఆయనకు అను ఆసుపత్రిలో మంగళవారం బైపాస్ సర్జరీ జరిగింది ఆయన మృతికి ప్రజాశక్తి తరఫున ఎడిటర్ బి తులసీదాస్ చీఫ్ జనరల్ మేనేజర్ వై అచ్యుతరావు జనరల్ మేనేజర్ జి శివరామకృష్ణ ఉమ్మడి కృష్ణాజిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంబినాథన్ తీవ్ర సంతాపం తెలిపారు