BREAKING
సింగపూర్‌లో పంజాబ్, హర్యానా ప్రవాస పారిశ్రామికవేత్తలతో సీఎం నయాబ్ సింగ్ సైనీ భేటీ: రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం! అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు భారీ షాక్: వర్క్ పర్మిట్ కోసం 70 వేల డాలర్ల ఫీజు.. ట్రంప్ సర్కారు సంచలన ప్రతిపాదన! విలేఖరి డి బాబురావు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు భారత్-కెనడా మధ్య రక్షణ సంబంధాల బలోపేతం: ద్వైపాక్షిక వ్యూహాత్మక చర్చలపై దృష్టి! గుత్తి చెరువు కట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత నానా పటేకర్ మృతి పట్ల సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం పాక్ ఆర్మీ చీఫ్‌తో ఇమ్రాన్ ఖాన్ అంశాన్ని లేవనెత్తిన ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్? మహిళపై కోతి దాడి 60 కుట్టు న్యాయవాదుల సమ్మెపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆందోళన: న్యాయవ్యవస్థ స్తంభించిపోతోందని ధర్మాసనం వ్యాఖ్య! అంతర్జాతీయ వేదికపై భారత విద్యార్థుల సత్తా! బ్యాంక్ సాఫ్ట్‌వేర్‌లో క్రైస్తవులకు ఎస్టీ ఆప్షన్ బ్లాక్: అరుణాచల్ ప్రదేశ్ క్రైస్తవ సంస్థ తీవ్ర ఆరోపణ.. రీసెట్ చేయాలని డిమాండ్! డీఆర్ కాంగోలో కాల్పుల విరమణను పాటించండి.. రజాక్ నగర్‌లో కుక్కల స్వైరవిహారం! ప్రజలపై దాడులు.. ఫిర్యాదులు ఎన్నిసార్లు చేసినా ఫలితం శూన్యం “నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం” అన్న శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు నిల్! భారత్‌కు నమ్మకమైన భాగస్వామిగా ఉండేందుకు సిద్ధం: కెనడా కీలక ప్రకటన.. ఇంధనం, క్రిటికల్ మినరల్స్‌పై దృష్టి! నేడు 10వ 'ఇండియా మొబైల్ కాంగ్రెస్'ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ:

మహిళపై కోతి దాడి 60 కుట్టు

Select Suryaa Now
మహిళపై కోతి దాడి 60 కుట్టు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లుకు చెందిన షేక్‌ హుస్సెన్‌బీ కరెంటు లేక పోవటంతో ఇంటి ఆవరణలో బయట కూర్చోని ఉంది. పంచాయితీ కార్యాలయం వద్ద నుండి వచ్చిన  
కోతి ఒక్క సారిగా హుస్సెన్‌బీ పైన పడి దారుణంగా కొరికింది. దీంతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 60 కుట్టు పడ్డాయి. ఇప్పటికే  
రు. 50 వేలకు పైగా ఖర్చు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను గ్రామ పంచాయతి దృష్టికి తీసుకు వెళ్ళటంతో సమస్యను  
పరిశీలిస్తామన్నారు. ఇదే రోడ్డులో మండల ప్రాధమిక పాఠశాల,  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మరియు బాలికోన్నత పాఠశాలలతో పాటు ప్రైవేటు  
పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపాలంటే భయపడుతున్నారు. ఇంకొల్లులో కోతుల సంచారం  
ఎక్కువగా ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు కోతులను పంపించే విషయంలో సత్వర చర్యలు  
తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.