BREAKING
ఆటోమొబైల్ రంగానికి సౌతాఫ్రికా ప్రభుత్వం షాక్ ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్

విలీన గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలి. పాలకొల్లు ఎంపీడీవోకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల వినతి.

Select Suryaa Now
విలీన గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలి.  పాలకొల్లు ఎంపీడీవోకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల వినతి.

పాలకొల్లు, మేజర్ న్యూస్ పాలకొల్లు మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలకొల్లు ఎంపీడీవోకు బుధవారం మెమొరాండం అందజేశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏ. రవి, జిల్లా అధ్యక్షుడు బి. జార్జి మాట్లాడుతూ పాలకొల్లు మండలంలోని వర్ధనం, రూరల్ పంచాయతీ, పూలపల్లి, ఉల్లంపర్రు, బాగ్గేశ్వరం, ఎలమంచిలి గ్రామాలతో పాటు ఎలమంచిలి మండలంలోని కొంతేరు, అడవిపాలెం గ్రామాలు పాలకొల్లు మున్సిపాలిటీలో విలీనమయ్యాయని తెలిపారు. ఈ ఏడు గ్రామాల్లోని వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు. గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వీబీజీ రాంజీ పనులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సత్యం, శెట్టి పురుషోత్తం పాల్గొన్నారు.