BREAKING
కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు

విజేతలకు అభినందనలు..

Select Suryaa Now
విజేతలకు అభినందనలు..

సీతమ్మధార, సూర్య : ఆంధ్రప్రదేశ్  రాష్ట్రా స్థాయిలో జూనియర్ ఇంటర్ డిస్టిక్  అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు కర్నూలు జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 4వ తారీఖు న నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. అండర్ 18 విభాగంలో ఎంఈసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ సిరి చందన హెప్తతన్  ఈవెంట్ లో గోల్డ్ మెడల్, ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న డి.రామ్ హితేష్ 80 మీటర్స్ లో గోల్డ్ మెడల్,
సాధించాడు.ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి డాక్టర్ జి. మధు కుమార్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల  ప్రిన్సిపాల్ మేజర్ టి బ్రహ్మానంద రెడ్డి, వ్యాయామ విభాగాధిపతి ఫ్లైట్ లెఫ్ట్నెంట్  డాక్టర్ బి.ఆర్.ఎస్ లక్ష్మణ్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ పి.రెడ్డి, పాల్గొని విద్యార్థులను అభినందించారు.

 

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.