విద్యుత్ షాక్ తో పాడి ఆవు మృతి
మండల పరిధిలోని పోడా రాళ్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం సావిత్రమ్మ అనే మహిళకు చెందిన పాడి ఆవు వేతమేస్తున్న సమయంలో పొరపాటున విద్యుత్ తీగల కొరకడంతో విద్యుత్ ప్రమాదానికి గురై మరణించింది. ఈ సంఘటనలో లక్ష రూపాయల మేర నష్టపోయినట్లు బాధితులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు