BREAKING
రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. శివకేశవుల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత మేయర్ చిట్లూరు రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు మేయర్ చిట్లూరు రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి అండర్-19 ఆసియా కప్: శ్రీలంకపై అఫ్గానిస్తాన్ సంచలన విజయం హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్: ముంబైని వీడాలని లేదన్న స్టార్ ఆల్‌రౌండర్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఇంకొల్లు ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు సమిష్టి కృషితోనే వైఎస్సార్‌సీపీ విజయం * ఎమ్మెల్సీ సురేష్ బాబు * వెస్టిండీస్ స్పిన్నర్ అరుదైన ఫీట్: బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న విండీస్ బుసాయవలస. జడ్పీహెచ్ఎస్ స్కూల్అంగన్వాడి కార్యకర్తలకు పోషణ అభి.. పద్ధతి బి రౌండ్ .2 పైన శిక్షణ విరాట్ కోహ్లీతో చర్చ ప్రమాదకరమే: మాజీ కోచ్ డ్వాసెట్ ఆసక్తికర వ్యాఖ్యలు చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డు: అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చరిత్ర సృష్టించిన జింబాబ్వే వెటరన్ క్రెయిగ్ ఎర్విన్ బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలి విద్యార్థులకు న్యాయవ్యవస్థపై అవగాహన అవసరం: జడ్జి హిమబిందు

వేమూరు మండలంలో వైసీపీకి ఒక ఎంపీటీసీ

Select Suryaa Now
వేమూరు మండలంలో వైసీపీకి ఒక ఎంపీటీసీ

వేమూరు(భట్టిప్రోలు), మేజర్ న్యూస్: వేమూరు మండలంలో వైసీపీకి ఒకే ఒక ఎంపీటీసీ స్థానం దక్కింది. మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి మండలంలో కాంగ్రెస్, తదనంతరం వైసిపి పార్టీలే పాలకులుగా నిలిచారు. అయితే ఈ పర్యాయం జరిగిన ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి పరాజయం పాలైంది. వేమూరు2 సెగ్మెంట్ నుండి పోటీ చేసిన ఎలుచర్ల ప్రసన్న మాత్రమే గెలుపొంది మండలంలో ఒకే ఒక్క ఎంపీటీసీగా నిలిచారు.