వైసిపి మేయర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆనం విజయకుమార్ రెడ్డి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : వైయస్సార్సీపి నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కామెండ్ కంట్రోల్ సెంటర్లో ఎన్నికల అధికారి ఎం. వెంకటేశ్వర్లు కు అందజేశారు. వైఎస్ఆర్సిపి మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ కుమార్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కు అందజేశారు. అనంతరం వైసిపి మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనని ఆశీర్వదించాలని కోరారు.