వైసీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆదాల, నల్లపరెడ్డి.
కోవూరు, మేజర్ న్యూస్ : నేడు కోవూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంటు సభ్యులు, వైసీపీ నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు, వైసీపీ కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
కోవూరు మండలం జడ్పీటీసీ అభ్యర్థి:
కోవూరు – తోడేటి మహేష్
ఎంపీటీసీ అభ్యర్థులు:
1. మోడేగుంట–చెర్లోపాలెం – పాలిచర్ల సుప్రియ
2. గంగవరం – చలంచర్ల లక్ష్మి
3. పోతిరెడ్డిపాలెం-1 – కాకి జ్యోతి
4. పోతిరెడ్డిపాలెం-2 – ఏకశిరి శ్రీలక్ష్మి
5. పడుగుపాడు-1 – మల్లవరపు చిరంజీవి
6. పడుగుపాడు-2 – బెల్లంకొండ నవీన
7. కోవూరు-2 – పాదర్తి కామాక్షి
8. కోవూరు-3 – రెడ్డిపోగు కల్పన
9. కోవూరు-4 – తమ్మిశెట్టి వెంకయ్య
10. కోవూరు-5 – షేక్ షబ్రిన్
11. కోవూరు-6 – మనుబోలు సతీష్ రెడ్డి
12. కోవూరు-7 – బలంరెడ్డి చెంచురెడ్డి
13. పాటూరు-1 – నాగిశెట్టి మౌనిక
14. పాటూరు-2 – అద్దూరు నాగరాజు
విడవలూరు మండలం
జడ్పీటీసీ అభ్యర్థి:
విడవలూరు – యాటగిరి శృతి
ఎంపీటీసీ అభ్యర్థులు:
1. విడవలూరు – చౌటూరు వెంకటరమణమ్మ
2. ముదివర్తి – నెల్లూరు హరి
ఇందుకూరుపేట మండలం
సర్పంచ్ అభ్యర్థి:
మైపాడు – సంఘం వెంకయ్య
ఎంపీటీసీ అభ్యర్థులు:
1. మైపాడు-1 – మాచర్ల విమలాకర్
2. మైపాడు-2 – ఎల్లంగారి లక్ష్మి
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.